ఒక స్పెషల్‌ సీన్‌ కమ్‌ సాంగ్‌ కోసం

tamanమిల్కీ బ్యూటీ తమన్నా..సినిమాల్లో గ్లామర్‌ పండించమంటే.. రోల్‌కోసం ఎంత దూరమైనా వెళ్తుందంటారు. ఇపుడుతాజాగా ఆర్టిస్టిక్‌ పాత్రలు చేయటానికి రెడీ అయిందట..
త్వరలో రానున్న తమిళ సినిమా ధర్మదురైలో అసలు మన తమన్నా గ్లామర్‌స్‌ గానే కన్పించిందంటే.. కాటన్‌ చీరల్లో టిపికల్‌ తమిళమ్మా§్‌ుగా కన్పిస్తుందట.. అయితే ఈసినిమాలోని ఒక స్పెషల్‌ సీన్‌ కమ్‌ సాంగ్‌ కోసం మాత్రం ఒక స్పెషల్‌ గెటప్‌ వేసింది తమ్మా.. చూస్తుంటే ఒక అరబ్బీ డ్యాన్సర్‌లా.. మరోవైపు ఆ టోపీతో ఒక పార్సీ లేడీగా కన్పిస్తోంది విజ§్‌ు సేతుపతి హీరోగా రూపొందుతున్న ఈసినిమాలోని మరో హీరోయిన్‌ శృష్టిదాంగేతో కలిసి అలా ఫోజులిచ్చింది మిల్కీ.. మిల్కీ బ్యూటీ తమన్నా..సినిమాల్లో గ్లామర్‌ పండించమంటే.. రోల్‌కోసం ఎంత దూరమైనా వెళ్తుందంటారు. ఇపుడుతాజాగా ఆర్టిస్టిక్‌ పాత్రలు చేయటానికి రెడీ అయిందట..
త్వరలో రానున్న తమిళ సినిమా ధర్మదురైలో అసలు మన తమన్నా గ్లామర్‌స్‌ గానే కన్పించిందంటే.. కాటన్‌ చీరల్లో టిపికల్‌ తమిళమ్మా§్‌ుగా కన్పిస్తుందట.. అయితే ఈసినిమాలోని ఒక స్పెషల్‌ సీన్‌ కమ్‌ సాంగ్‌ కోసం మాత్రం ఒక స్పెషల్‌ గెటప్‌ వేసింది తమ్మా.. చూస్తుంటే ఒక అరబ్బీ డ్యాన్సర్‌లా.. మరోవైపు ఆ టోపీతో ఒక పార్సీ లేడీగా కన్పిస్తోంది విజ§్‌ు సేతుపతి హీరోగా రూపొందుతున్న ఈసినిమాలోని మరో హీరోయిన్‌ శృష్టిదాంగేతో కలిసి అలా ఫోజులిచ్చింది మిల్కీ..