ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో

ISRO
ISRO

ఒకేసారి 103 ఉపగ్రహాలను పంపనున్న ఇస్రో

బెంగళూరు: పలు విజయాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఇస్రో ప్రస్తుతం 103 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపనుంది.. ఫిబ్రవరి మొదటి వారంలో ఇస్రో ప్రయోగం చేయనుంది.