ఒకరోజు బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్‌, తెదేపా, సిపిఎం లేఖ

TS Assembly
TS Assembly

ఒకరోజు బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్‌, తెదేపా, సిపిఎం లేఖ

హైదరాబాద్‌: తెలంగాణ స్పీకర్‌నను కాంగ్రెస్‌, తెదేపా, సిపిఎం ఎమ్మెల్యేలు లేఖ రాశారు.. ఒకరోజుపాటు అసెంబ్లీని బహిష్కరిస్తున్నట్టు లేఖలో పేర్కొని విడివిడిగా స్పీకర్‌ మధుసూదనాచారికి లేఖ ఇచ్చారు. నిన్నటి చర్చలో తమకు మాట్లాడేందుకు అవకాశం కల్పించలేదంటూ లేఖలో పేర్కొన్నారు.