ఒకటి కానున్న ఓలా, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు

ola
ola

న్యూఢిల్లీ: టెక్‌దిగ్గ్గజం మైక్రోసాఫ్ట్‌తో క్యాబ్‌ సేవల సంస్థ ఓలా నిధుల కోసం చర్చలు చేపట్టింది. సుమారు 200 (రూ. 1,400కోట్లు) మిలియన్‌ డాలర్ల నిధుల కోసం ఈ చర్చలు జరుగుతన్నాయి. ప్రస్తుతం ఈ చర్చలు చివరిదశకు చేరినట్లు సమాచారం. 15రోజుల్లో చివరి నిర్ణయం తెలియనుంది. ఈ విషయంపై ఓలా, మైక్రోసాఫ్ట్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఓలా,మైక్రోసాఫ్ట్‌లు నూతన కనెక్టడ్‌ వాహనాల ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించడానికి ఒకటైయాయి. సంస్థలు సాంకేతిక అంశాల్లో క్లౌడ్‌, మొబిలిటి టెక్నాలజీ, కనెక్టడ్‌ వెహికిల్‌ టెక్నాలజీ వంటి అంశాలల్లో సహరించుకుంటాయి. ప్రస్తుతం ఒలాకు 200 మిలియన్‌ డాలర్ల మార్కెటుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: news/https://www.vaartha.com/news/international-news