ఐసిఎంఆర్‌లో ఉద్యోగాలు

ICMR
ICMR

హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌)- కింది విభాగాల్లో సైంటిస్టు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఖాళీలు: 4
విభాగాలు: హెల్త్‌ ఎకనామిస్ట్‌, మెడికల్‌, బయో ఇన్ఫర్మాటిక్స్‌, న్యూట్రిషన్‌
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి మొదటి శ్రేణి మార్కులతో పీజీ (ఎకనామిక్స్‌ / న్యూట్రిషన్‌ / ఫుడ్‌ సైన్స్‌ & టెక్నాలజీ) / ఎంపీహెచ్‌(హెల్త్‌ పాలసీ/ ఎకనామిక్స్‌ / ఫైనాన్స్‌) / పీజీ డిప్లొమా (హెల్త్‌ ఎకనామిక్స్‌ / హెల్త్‌ పాలసీ / హెల్త్‌ కేర్‌ ఫైనాన్సింగ్‌) / ఎంబీబీఎస్‌ / ఎంటెక్‌ (బయో ఇన్ఫర్మాటిక్స్‌) పూర్తిచేసి ఉండాలి. నిర్దేశించిన మేర అనుభవం ఉండాలి.
వెబ్‌సైట్‌: www.ninindia.org
www.icmr.nic.in