ఐరాస సారధ్యం

Antoneo Gutarres
Antoneo Gutarres

ఐరాస సారధ్యం

న్యూయార్క్‌: ఐక్యరాజ్య సమితి (ఐరాస) నూతన ప్రధాన కార్యదర్శిగా పోర్చుగల్‌ మాజీ ప్రధాని అంటోనీయో గుటెర్స్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌ పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనుంది. నూతన కార్యదర్శిగా గుటెర్స్‌ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీన బాధ్యతలు చేపడతారు.