ఐఫా అవార్డుల ప్రదానం

Shayid kapoor, Alia bhatt
Shayid kapoor, Alia bhatt

ఐఫా అవార్డుల ప్రదానం

న్యూయార్క్‌: ఐఫా అవార్డుల వేడుక కనులపండువగా జరిగింది.. ఉత్తమనటుడిగా షాహిద్‌కపూర్‌, ఉత్తమనటిగా ఆలియాభట్‌ పురస్కారాలు అందుకున్నారు.. ఉడ్తా పంజాబ్‌ సినిమాలో నటనకు గానూ వీరు ఈ అవార్డును గెలుచుకున్నారు. ఉత్తమ సినిమాగా సోనమ్‌కపూర్‌ , షబనా ఆజ్మీ నటించిన నీరజ సినిమా ఎంపికైంది.