ఐపిఎస్‌ల భారీ బదలీలు

IPS111
IPS

ఐపిఎస్‌ల భారీ బదలీలు

ఎపి సచివాలయం: ఆంధ్రప్రదేశ్‌లో ఐపిఎస్‌ల బదలీలు జరిగాయి.. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. విజయనగరం జిల్లా ఎస్పీగా పాలరాజు, శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా త్రివిక్రమ వర్మ, కృష్ణాజిల్లా ఎస్పీగా సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు అర్బన్‌ ఎస్పీగా మహంతి, గుంటూరు రూరల్‌ ఎస్పీగా అప్పలనాయుడు, ప్రకాశంజిలా ఎస్పీగా ఏసుబాబు, నెల్లూరుజిల్లా ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ, చిత్తూరుజిల్లా ఎస్పీగా రాజశేఖర్‌, తిరుపతి ఎస్పీగా విజయరావు, అనంతపురం జిల్లా ఎస్పీగా జివిజి అశోక్‌కుమార్‌, కడపజిల్లా ఎస్పీగా బాపూజీ, కర్నూలుజిల్లా ఎస్పీగా గోపీనాధ్‌రెడ్టి జెట్టి, పశ్చిమగోదావరిజిల్లా ఎస్పీగా రవిప్రకాశ్‌, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా విశాల్‌ గునీ బదలీ అయ్యారు,