ఐదు రాష్ట్రాల సిఇఒలతో సమావేశమైన సిఇసి

Election Commission
Election Commission

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల సీఈవోలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ కూడా పాల్గొన్నారు. త్వరలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో సమావేశానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితా, ఈవీఎంలు, ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. కాగా, మరికొద్ది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.నోరు అదుపులో ఉంటే మంచిది.