ఐడిబిఐ, కింగ్‌ఫిషర్‌ సిబ్బందికి బెయిల్‌ విచారణ వాయిదా

kingfisher
kingfisher

ఐడిబిఐ, కింగ్‌ఫిషర్‌ సిబ్బందికి బెయిల్‌ విచారణ వాయిదా

ముంబై: మద్యం వ్యాపారి విజయమాల్యా రుణం ఎగవేత కేసులో ఐడిబిఐ, కింగ్‌ఫిషర్‌ సిబ్బందికి బెయిల్‌ విచారణను ఇక్కడి సిబిఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.