ఐఓసిఎల్‌లో 1340 పోస్టులు

IOCL
IOCL

ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ వివిధ రిఫైనరీ యూనిట్లలో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ల కోసం అర్హులైన అభ్యుర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.
ఖాళీల సంఖ్య: 1340
ఖాళీల వివరాలు: కెమికల్‌ ప్లాంట్‌ -415, ఇందులో గువహటి-32, బరౌని -74, గుజరాత్‌-49, హల్దియా-36, మధుర-42, పానిపట్‌-52, దిగ్బా§్‌ు-45, బొంగైగావ్‌-60, పారాదీప్‌-25. అర్హత: ఫిజిక్స్‌, మాథమెటిక్స్‌, కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో మూడేండ్ల బిఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఫిట్టర్‌ మెకానికల్‌ :-136 ఇందులో గువహటి -5, బరౌని-7, గుజరాత్‌ -33,హల్దియా-12, మధుర-16, పానిపట్‌-53, బొంగైగావ్‌-5, పారాదీప్‌-5.
అర్హత: పదోతరగతితో పాటుఫిట్టర్‌తో ఐటిఐ పూర్తిచేసిఉండాలి. బాయిలర్‌ మెకానిక్‌-62, గువహటి 7బరౌని 3గుజరాత్‌ -16,హల్దియా-4 , మధుర-9,దిగ్భా§్‌ు -20,బొంగైగావ్‌ -5, పారాదీప్‌ -5.
అర్హత: ఫిజిక్స్‌ మాథమెటిక్స్‌ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో మూడేండ్ల బిఎస్సీఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ కెమికల్‌ -282, ఇందులో గువహటి- 13,బరౌని- 7,గుజరాత్‌ -49,హల్దియా-36 , మధుర-42,దిగ్భా§్‌ు -20,బొంగైగావ్‌ -15,పారాదీప్‌-50పానిపట్‌-50.
అర్హత: కెమికల్‌ లేదా రిఫైనరీ అండ్‌ పెట్రో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లమాలో ఉత్తీర్ణులై ఉండాలి. టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ మెకానికల్‌ -152, గువహటి- 13,బరౌని-7 ,గుజరాత్‌ -33,హల్దియా-18 , మధుర-16,దిగ్భా§్‌ు -30,బొంగైగావ్‌ -15,పానిపట్‌-10, పారాదీప్‌-10. ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ -208, గువహటి- 17బరౌని-7 గుజరాత్‌ -33,హల్దియా-16 , మధుర-20,దిగ్భా§్‌ు -30,బొంగైగావ్‌ -12,పానిపట్‌-53,పారాదీప్‌-30. ఇన్‌స్ట్రుమెంటేషన్‌ -85, ఇందులో గువహటి- 4, బరౌని -9గుజరాత్‌ -20,హల్దియా-13, మధుర-10,బొంగైగావ్‌ -4, పానిపట్‌-15, పారాదీప్‌-10.
అర్హత: సంబంధిత విభాగం నుంచి మెకానికల్‌, ఎలక్ట్రింకల్‌ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 2018 అక్టోబర్‌ నాటికి 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపికవిధానం: రాతపరీక్ష,ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ద్వారా
దరఖాస్తు చివరితేది: నవంబర్‌ 9
రాతపరీక్ష: నవంబర్‌ 18
ఇంటర్వూ తేదీలు: డిసెంబర్‌ 3,7