ఐఐసిటిలో ఉద్యోగాలు

CSIR,hyd
CSIR,hyd

హైద‌రాబాద్ః హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ)- టెక్నీషియన్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ట్రేడ్స్‌ వారీ ఖాళీలు: ఎలక్ట్రికల్‌ 6, మెకానికల్‌ ఫిట్టర్‌ 9, సివిల్‌ ప్లంబర్‌ 2, సివిల్‌ -మేసన్‌ 2, సివిల్‌ కార్పెంటర్‌ 1, ఎలకా్ట్రనిక్స్‌ / ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 12
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి. లేదా నేషనల్‌/ స్టేట్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. లేదా రెండేళ్ల అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ పొంది ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి 28 ఏళ్లు మించకూడదు
వేతనం: నెలకు రూ.29,871. ఎంపిక: ట్రేడ్‌ టెస్ట్‌/ రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.100. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: డిసెంబరు 8
వెబ్‌సైట్‌: www.iictindia.org