ఐఐటి మద్రాసులో ఫెలోషిప్‌

career
career

చెన్నైలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ టెక్నాలజీ సమ్మర్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాం -2019కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. సమ్మర్‌ ఫెలోషిప్‌ ప్రోగ్రాం-2019,
అర్హత: బిఇ/ బిటెక్‌, బిఎస్సి, లేదా ఇంటిగ్రేటెడ్‌ ఎంఇ/ ఎంటెక్‌లో మూడో సంవత్సరం చదువుతున్న వారు లేదా ఎమ్మెస్సి/ఎంఎ, ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతున్నవారు అర్హులు.
స్టైఫండ్‌ : రూ.6000/-