ఐఎఫ్‌ఆర్‌ ఆతిథ్య గృహం ప్రారంభం

 

ifr
విశాఖ: ఐఎఫ్‌ఆర్‌ ఆతిథ్య కేంద్రం చాలా అద్భుతంగా ఉందని ఎపి సిఎంచంద్రబాబునాయుడు అన్నారు.శుక్రవారం విశాఖలో నౌకాదళ అధికారుల కోసం ఏర్పాటుచేసిన స్లిప్‌వే జెట్టీ వద్ద ఐఎఫ్‌ఆర్‌ అతిథ్య కేంద్రాన్కి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, ఎంపి హరిబాబు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, విశాఖ పోర్టు చైర్మన్‌ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు.