ఏ రాష్ట్రాం కేసులు ఆరాష్ట్రాం హైకోర్టులకే

High court
High court

హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బదలాయించాలని హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రిట్‌ అప్పీళ్లు, కోర్టు ధిక్కరణ, పునఃసమీక్ష పిటిషన్లు అన్నింటినీ వాటి పరిధిలోకి తీసుకురావాలని పేర్కొంది. రెండు రాష్ట్రాలకు చెందిన కేసులపై పరిపాలనాపరమైన నిర్ణయం తీసుకునే అధికారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉందని స్పష్టం చేసింది.