ఏ నిర్ణయమైనా చంద్రబాబు చెప్పిందే ఫైనల్‌

KALA VENKATARAO
KALA VENKATARAO

అమరావతి: రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు అన్నారు. ఆర్దిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తెన్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదని బిజెపి, వైఎస్‌ఆర్‌సిపి కుట్ర చేస్తున్నాయని విమర్శించారు. ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగడం బిజెపికి ఇష్టం లేదా? అని మంత్రి ప్రశ్నించారు. పొత్తులపై చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు.