ఏలూరులో దోమలపై దండయాత్ర ర్యాలీ

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

ఏలూరులో దోమలపై దండయాత్ర ర్యాలీ

ఏలూరు: దోమలపై దండయాత్ర ర్యాలీని శనివారం ఏలూరు పట్టణలో నిర్వహించారు సిఎం చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా ఈ ర్యాలీని ప్రారంభించారు. జడ్పీకార్యలయం నుంచి ర్యాలీ ప్రారంభమైంది.