ఏరియల్‌ సర్వేకు వాతావరణం అడ్డంకి

TS CM kcr Arial Survey to be Cancelled
TS CM kcr Arial Survey to be Cancelled

ఏరియల్‌ సర్వేకు వాతావరణం అడ్డంకి

హైదరాబాద్‌: రాష్ట్రంలో వరదపీడిత ప్రాంతాల్లో ఇవాళ సిఎం కెసిఆర్‌ ఏరియల్‌ సర్వే జరిపేందుకు వాతావరణం అడ్డంకిగా మారింది. వాతావరణం అనుకూలింకపోవటంతో ఎటిసి ఇందుకు అనుమతించలేదు.. దీంతో ఆయన ఏరియల్‌ సర్వే రద్దైంది.