ఏబిసిలో సైనా కాంస్యం కైవ‌సం

Saina Nehwal
Saina Nehwal

ఆసియా బ్యాడ్మింట‌న్ ఛాంపియ‌న్‌షిప్‌లో భార‌త స్టార్ షెట్ల‌ర్లు సైనా నెహ్వాల్‌, హెచ్ఎస్ ప్ర‌ణ‌య్ కాంస్యంతోనే స‌రిపెట్టుకున్నారు. కాగా ఈరోజు జ‌రిగిన మ‌హిళ‌ల సింగిల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ తైజు యింగ్ ( చైనీస్ తైపీ) పై 25-27, 19-21 తేడాతో సైనా ప‌రాజ‌యం పాలైంది. అటు పురుషుల సింగిల్స్ సెమీస్‌లో చైనా క్రీడాకారుడు చెన్‌లాంగ్‌పై 16-21, 18-21 తేడాతో ప్ర‌ణ‌య్ ఓట‌మి చెందాడు.