ఏఫ్రిల్‌లో అమెరికాలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడి పర్యటన

Emmanuel Macron
Emmanuel Macron

వాషింగ్టన్‌: ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ ఏఫ్రిల్‌ 24న అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్ష దంపతులు, మాక్రాన్‌ దంపతులకు సాదరంగా స్వాగతం పలుకుతారని ముందుకు తీసుకువెళ్లడానికి స్నేహా హస్తాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఏఫ్రిల్‌ 23-25తేదీల్లో మాక్రాన్‌: అమెరికా పర్యటనలో భాగంగా సంయక్త పత్రికా సమావేశం ఉంటుందని, పలు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారని ఫ్రాన్స్‌్‌ అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది.