ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌-2017

Edcet
Edcet

ఏప్రిల్‌ 19న ఎడ్‌సెట్‌-2017

విశాఖ : ఎపి వ్యాప్తంగా ఉన్న బిఇఇ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు నిర్వహించేందుకు ఎడ్‌సెట్‌-2017ను ప్రకటించింది.. ఏప్రిల్‌ 19న టెస్టు నిర్వహించనున్నట్టు ఎడ్‌సెట్‌ చైర్మన్‌ ఎయు విసి ఆచార్య జి,నాగేశ్వరరావు తెలిపారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో ఎడ్‌సెట్‌-2017ను నిర్వహిస్తున్నటుట తెలిపారు.. ఈనెల 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని , ఆఖరిగడువు మార్చి 22 వరకు ఉందన్నారు.. అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 15 వరకు గడువు ఉందన్నారు.. 19 ఉయదం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 16 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్టు వివరించారు.