ఏపి సిఆర్‌డిఎలో ఉద్యోగాలు

ap crda
ap crda

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీఆర్‌డీఏ) – తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 7
పోస్టులు: సీనియర్‌ స్ట్రక్చరల్‌ ఇంజనీర్‌ 1, సీనియర్‌ పవర్‌ ఇంజనీర్‌ 1, సీనియర్‌ వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ ఇంజనీర్‌ 1
అర్హత: సంబంధిత విభాగంలో ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 17
పోస్టులు: రీసెర్చ్‌ అసోసియేట్‌ – అర్బన్‌ డిజైన్‌ 1, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ – అర్బన్‌ డిజైన్‌ 1, రీసెర్చ్‌ అసోసియేట్‌ లివబిలిటీ 1, రీసెర్చ్‌ అసిస్టెంట్‌ – లివబిలిటీ 1
అర్హత: అసోసియేట్‌ పోస్టులకు సంబంధిత విభాగంలో ఎంటెక్‌, అసిస్టెంట్‌ పోస్టులకు బిఆర్క్‌ ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 16
వెబ్‌సైట్‌: www.crda.ap.gov.in