ఏపిలో స్కూలు బస్సుల తనిఖీలు

school busses checking
school busses checking


అమరావతి: ఏపి రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ స్కూల్‌ బస్సుల తనిఖీలు నిర్వహిస్తుంది. నేడు బస్సులపై రవాణాశాఖ ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. నిబంధనలు పాటించని 152 బస్సులపై రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. 125 బస్సులను సీజ్‌ చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/