ఏపిలో ప్రత్యేకహోదా భరోసా యాత్ర చేస్తాం

విశాఖ: పీసీసీ ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ ఈరోజు మీడియాతో మాట్లాడుతు త్వరలో ఏపికి ప్రత్యేక హోదా భరోసా యాత్ర చేపడతాయని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల నోటిఫికేషన్ సందర్భంగా అసెంబ్లీ, లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు రేపటి నుండి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో ఎందుకు కలిసిరారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దెబ్బకి జగన్ నవరత్నాలు ఎక్కడికో పోయాయని ద్రోణంరాజు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైఎస్