ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌, స్కోర్‌-90/7

india vs aus 2nd t20
india vs aus 2nd t20

గువాహటి: భారత్‌ ఏడో వికెట కోల్పొయింది. భువనేశ్వర్‌ కుమార్‌(1) వెనుదిరిగాడు. దీంతో 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ 90/7 పరుగులు చేసింది. హర్థిక్‌ పాండ్యా 14, కుల్దీప్‌ యాదవ్‌ 12 పరుగులతో క్రీజ్‌లో  ఉన్నారు.