ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ravichandran ashwin

అడిలైడ్‌: నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోంయింది. 25 పరుగుల చేసిన అశ్విన్‌. కమ్మిన్స్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు. దీంతో 62 పరుగుల విలువైన భాగస్వామ్యానికి తెరపడింది. ప్రసుత్తం భారత్‌ 78 ఓవర్ల్లలో ఏడు వికెట్ల నష్టానికి 200 పురుగు చేసింది. పూజారా 80, ఇషాంత్‌ 4 తో క్రీజ్‌లో ఉన్నారు.