ఏడాదిలో ఉగ్రవాదరహిత దేశంగా పాక్
ఇస్లామాబాద్: ఈ ఏడాది చివరినాటికి పాకిస్థాన్‌ను ఉగ్రవాద రహితదేశంగా చేస్తామని ఆ ఆదేశ ఆర్మీచీఫ్ షరీఫ్ అన్నారు. ఉగ్రవాదానికి ముగింపు పలికినపుడే తమకు కొత్తసంవత్సరం ప్రారంభమవుతుందన్నారు. దేశప్రజలందరూ దీనికి తమవంతు సహకారాన్ని అందించాలని, సైన్యం చేపడుతున్న చర్యలకు మద్దతు పలకాలని ఆయన కోరారు.