ఏజంట్‌ భైరవ సెన్సార్‌ పూర్తి

AGENT BHAIRAVA-2
AGENT BHAIRAVA

ఏజంట్‌ భైరవ.. సెన్సార్‌ పూర్తి

పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకంపై విజ§్‌ు, కీర్తి సురేష్‌, జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్‌ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ఏజంట్‌ భైరవ. ఈ చిత్రం సెన్సార్‌ కార్యమ్రకాలను పూర్తిచేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తమిళ్‌ స్టార్‌ హీరో, ఇళయదళపతి విజ§్‌ు పుట్టినరోజు జూన్‌22. ఈ సందర్భంగా ఈ రోజు విజ§్‌ు నటించిన ఏజంట్‌ భైరవ ను విడుదల చేశాము. ఈ చిత్రం మా హీరో విజ§్‌ుకి తెలుగులో మంచి మైలురాయిగా నిలుస్తుంది. ఫ్యామిలీ అండ్‌ యాక్షన ఓరియంటెడ్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజ§్‌ు, కీర్తిసురేష్‌ల నటన అందరికీన ఆకట్టుకుంటోంది. చిత్రాన్ని జూలై ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాము అన్నారు. విజ§్‌ు, కీర్తిసురేష్‌, జగపతిబాబు, సతీష్‌, వై..జి మహేంద్ర, తంబిరామయ్య, డేనియల్‌ బాలాజీ, ఆపర్ణ వినోద్‌, పాప్రీ గోష్‌, హరిష్‌ ఉత్తమున్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌, కెమెరా: ఎమ్‌.సుకుమార్‌, ఫైట్స్‌: అనల్‌ అరసు, ఆర్ట్‌: ఎమ్‌, ప్రభాకరన్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌.కె.ఎల్‌, నిర్మాత: బెల్లం రామకృష్ణారెడ్డి, కథ- దర్శకత్వం: భరతన్‌. ==