ఎస్సీ ఉపప్రణాళిక చట్టం కాంగ్రెస్‌ ఘనతే

Geetha reddy
Geetha reddy

ఎస్సీ ఉపప్రణాళిక చట్టం కాంగ్రెస్‌ ఘనతే

హైదరాబాద్‌: ఎస్సీ ఉపప్రణాళిక చట్టం రూపొందించిన ఘనత కాంగ్రెస్‌దేనని ఎమ్మెల్యే గీతారెడ్డి వ్యాఖ్యానించారు.. అసెంబ్లీలో గీతారెడ్డి మాట్లాడారు.. ఎస్సీ ఉపప్రణాళికకు నిధులు కేటాయించారే తప్ప పూర్తిగా ఖర్చుచేయలేదని అన్నారు. సమాజంలో కులాల మధ్య అంతరం ఎక్కువగా ఉండరాదనేది అందరి ఆకాంక్ష అన్నారు.