ఎస్పీడీసీఎల్‌లో 267 పోస్టులకు నోటిఫికేషన్‌

CAREER
CAREER

హైద‌రాబాద్ః ఇంజనీరింగ్‌ విభాగంలో 267 పోస్టుల భర్తీకి టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆయా పోస్టుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, అదే రోజు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ఆ సంస్థ పేర్కొంది. మొత్తం రిక్రూట్‌మెంట్లలో 153 ఏఈ, 114 జేఈఓ పోస్టులున్నాయి.