ఎసిబి కస్టడీకి పాండురంగారావు

ACB
ACB

ఎసిబి కస్టడీకి పాండురంగారావు

విజయవాడ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన ఎపి ప్రజారోగ్యవిభాగం ఇఎస్‌ఇని ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీచేసింది.