ఎవరినీ వదిలేదు లేదు

TSCM Kcr
TSCM Kcr

ఎవరినీ వదిలేదు లేదు

హైదరాబాద్‌: భూ అక్రమాల్లో తప్పుచేసిన వారెవరైనా వదిలేది లేదని సిఎం కెసిఆర్‌ అన్నారు.. మియాపూర్‌ సహా భూవివాదాలపై సిఎం సమీక్ష నిర్వహించారు.. మియాపూర్‌లోని 810 ఎకరాల భూములను ప్రైవేటు వ్యక్తులకు లిటిగేషన్‌ రైట్స్‌ బదలాయింపు రిజిస్ట్రేషన్‌ చేశారనానరు.. ఇది భూమి బదలాయింపు రిజిస్ట్రేషన్‌ కాదన్నారు.. జాగీరు భూములపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తోందన్నాని చెప్పారు.. రాష్ట్రప్రభుత్వం తరపున సుప్రీంకు పూర్తివివారలు అందజేయాలన్నారు.