ఎల్లుండి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమీటీ సమావేశం

aicc
aicc

ఢిల్లీ: క్విట్‌ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం పురస్కరించుకోని ఎల్లుండి (మంగళవారం) కాంగ్రెస్‌ వర్కింగ్‌
కమిటీ సమావేశం కానుంది.