ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అధీక్యం

CONGRESS
CONGRESS

Yekkareddy: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 10 వ రౌండ్లో తెరాస పార్టీకి 3,319 ఓట్లు దక్కగా కాంగ్రెస్..4,990 దక్కించుకుంది. బీజేపీ… 938 దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ మొత్తం 11,403 అధీక్యంలో కొనసాగుతుంది.