ఎలెక్ట్రో హోమియోపతి విధానానికి ఎలాంటి గుర్తింపు లేదు

Anupriya patel
Anupriya patel

ఎలెక్ట్రో హోమియోపతి విధానానికి వైద్యరంగంలో ఎలాంటి గుర్తింపు లేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్‌ లోక్‌సభలో చెప్పారు. ఈ విధానాన్ని ప్రాక్టీసు చేసేవారు వైద్య నిపుణులు కాదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు