ఎలాన్యాయం చేయాలా చూస్తున్నాం

aaaa

ఎలాన్యాయం చేయాలా చూస్తున్నాం

న్యూఢిల్లీ: ఎపికి ఎలా న్యాయం చేయాలా? అని చూస్తున్నామని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఎపికి అవసరమైన అని చర్యలు చేపట్టేందుకు కేంద్ర సిద్ధంగా ఉందన్నారు. విభజన సమయంలో చేసిన హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. అప్పటి హామీలను ఎలా నెరవేర్చాలనే విషయాలను తాము పరిశీలిస్తున్నామని తెలిపారు.