ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్‌

Drugs
Drugs

శంషాబాద్‌: ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా సభ్యుడిని కస్టమ్స్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. అతని దగ్గర నుంచి పెద్దమొత్తంలో కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ స్వాధీనం చేసుకున్నారు.