ఎయిమ్స్‌లో ఉద్యోగాలు

AIIMS
AIIMS

న్యూఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సె్‌స (ఎయిమ్స్‌) – వివిధ విభాగాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: 149
లెక్చరర్‌ పోస్టు: 1
విభాగాలు: ఎలకా్ట్రన్‌ మైక్రోస్కో్‌ప (అనాటమీ), అనెస్థీషియాలజీ, బయో కెమిస్ట్రీ, రేడియో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌, బయో టెక్నాలజీ, కార్డియాలజీ, పీడియాట్రిక్‌ కార్డియాలజీ, ఇంటెన్సివ్‌ కేర్‌, సీటీవీఎస్‌, కమ్యూనిటీ మెడిసిన్‌, కన్జర్వేటివ్‌ డెంటిస్ట్రీ్క్ష ఎండోడాంటిక్స్‌, ఓరల్‌ ్క్ష మాక్సిలోఫేషియల్‌ సర్జరీ, ఓరల్‌ మెడిసిన్‌ ్క్ష రేడియాలజీ, ఓరల్‌ పాథాలజీ ్క్ష మైక్రో బయాలజీ, పేడో డాంటిక్స్‌ ్క్ష ప్రివెంటివ్‌ డెంటిస్ట్రీ, పెరీ ఓడాంటాలజీ, ప్రోస్థో డాంటిక్స్‌ ్క్ష క్రౌన్‌ బ్రిడ్జ్‌, పబ్లిక్‌ హెల్త్‌ డెంటిస్ట్రీ, ఎమర్జెన్సీ మెడిసిన్‌, ఆర్థోపీడిక్స్‌, ఈఎన్‌టీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హ్యూమన్‌ న్యూట్రిషన్‌, జీఐ సర్జరీ అండ్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, క్లినికల్‌ హెమటాలజీ, ల్యాబొరేటరీ మెడిసిన్‌, మెడికల్‌ అంకాలజీ, ప్రివెంటివ్‌ అంకాలజీ, మెడిసిన్‌, నెఫ్రాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో అనెస్థీషియా, న్యూరో రేడియాలజీ, అబ్‌స్టెట్రిక్స్‌ ్క్ష గైనకాలజీ, ఆప్తల్మాలజీ, పాథాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, ఫిజియాలజీ, పీడియాట్రిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, సైకియాట్రీ, న్యూరో సైకియాట్రీ, క్లినికల్‌ సైకాలజీ, రేడియో డయాగ్నసిస్‌, రేడియాలజీ, రేడియోథెరపీ, మెడికల్‌ ఫిజిక్స్‌, ల్యాబొరేటరీ అంకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ, ఇమ్యూనో పాథాలజీ, సర్జికల్‌ అంకాలజీ, సర్జరీ, నర్సింగ్‌.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పీజీ / ఎండీ / ఎంఎస్‌ / పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి.
ప్రొబెషన్‌: రెండేళ్లు
ఎంపిక: పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 9
వెబ్‌సైట్‌: www.aiimsexams.org