ఎమ్యెల్యెగా ప్రమాణస్వీకారం చేసిన కెసిఆర్‌

TS CM KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ నియమితులవడంతో ఆయన నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యెల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. కాగా సిఎం కెసిఆర్‌ శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.