ఎమ్మెల్యే మిస్సింగ్‌ కేసు తీర్పు రేపటికి వాయిదా

MADRA S HIGH COURT copy
MADRA S HIGH COURT copy

ఎమ్మెల్యే మిస్సింగ్‌ కేసు తీర్పు రేపటికి వాయిదా

చెన్నై: తమిళనాడులో ఎఐఎడిఎంకె ఎమ్మెల్యేల మిస్సింగ్‌కేసు తీర్పును మద్రాసు హైకోర్టురేపటికి వాయిదా వేసింది.. రిసార్ట్స్‌లో 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.