ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌

TS

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌

హైదరాబాద్‌: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.. నోటిఫికేషన్‌ ఈనెల26వ తేదీన విడుదల కానుంది.. వచ్చేనెలా 3న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా 4న నామినేషన్ల పరిశీలన , 6న ఉపసంహరణకు తురిగడువు, కాగా పోలింగ్‌ వచ్చే నెల 17న జరుగుతోంది..