ఎమ్మెల్యెగా రాజాసింగ్‌ ప్రమాణస్వీకారం

RAJA SINGH
RAJA SINGH

హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యెగా రాజాసింగ్‌ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభలో స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి తన ఛాంబర్‌లో ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. హిందీలో దైవసాక్షిగా ఆయన‌ ప్రమాణం చేశారు.