ఎఫ్ క్లబ్ లైసెన్సును రద్దుచేసిన సిట్

ఎఫ్ క్లబ్ లైసెన్సును రద్దుచేసిన సిట్
హైదరాబాద్: పబ్‌లు బార్ల నిర్వాహకులతో ఇవాళ సమావేశమైనసిట్ ఎఫ్‌క్లబ్ లైసెన్సును రద్దుచేస్తూ నోటీసులు జారీ చేసింది.. ఈ సంద్భంగా సిట్ అధికారులు మాట్లాడుతూ, మరో 14 పబ్‌లు, బార్లకు నోటీసులు జారీ చేసినట్టు తెఇపారు. .సోమవారం నటుడు నవదీప్‌ను విచారిస్తామని తదుపరి చార్మిని కూడ కార్యాలయంలోనే విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.