ఎప్పుడైనా ఇంటికి వెళ్లొచ్చు: ఆపోలో

ఎప్పుడైనా ఇంటికి వెళ్లొచ్చు: ఆపోలో
చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ఆమెకు వైద్యం చేసిన అపోలో వైద్యులు తెలిపారు. పూర్తిగా స్వస్థత చేకూరినట్టు ఆమె భావించిననపక్షంలో ఎప్పుడైనా వెళ్లవచ్చని తెలిపారు. జయలలితకు సోకిన ఇన్ఫెక్షన్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని అపోలో చైర్మన్ తెలిపారు.