ఎపి సచివాలయ ఉద్యోగుల హర్షం

This slideshow requires JavaScript.

ఎపి సచివాలయ ఉద్యోగుల హర్షం

అమరావతి: డిసెంబర్‌ నెల 1వతేదీ కావటంతో ఎపి సచివాలయ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో ఎస్‌బిహెచ్‌లో ఖాతాలు ఉన్న ఉద్యోగులకు అమరావతిలో తాత్కాలిక కౌంటర్లు ఏర్పాటు చేశారు. తాత్కాలిక కేంద్రాల నుంచి వేతనాలు తీసుకునేందుకు ఉద్యోగులు బారులు తీరారు. వారి వేతనాల నుంచి తాత్కాలికంగా రూ.10వేలుచొప్పున అందజేస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.