ఎపి క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజీనామా

Gokaraju
Gokaraju

ఎపి క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రాజీనామా

విజయవాడ: ఎపి క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి గోకరాజు గంగరాజు తన పదవికి రాజీనామా చేశారు. లోధా కమిటీ నిబంధనల ప్రకారం తొమ్మిదేళ్లు పూర్తయినందున ఆయన రాజీనామా చేశారు.