ఎపి కేబినేట్‌ భేటీ నిర్ణయాలు

AP CM Chandrababu Naidu-1
AP CM Chandrababu Naidu

ఎపి కేబినేట్‌ భేటీ నిర్ణయాలు

అమరావతి: ఎపి కేబినేట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. జిఎస్టీ బిల్లుకు కేబినేట్‌ ఆమోదం తెలిపింది.. అలాగే ఒప్పంద ఉద్యోగుల వేతనాలు 50శాతం పెంచాలన్న ప్రతిపాదనకు, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా విధానానికి , ఎపి ఇంటిగ్రేటెడ్‌ ఇరిగేషన్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్‌ఫార్మేషన్‌ ప్రాజెక్టు కింద 73 పోస్టుల భర్తీకి, భావదేవరపల్లి ఫిషరీస్‌ అండ్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సిబ్బంది నియామకం జిఒ, దివ్యాంగుల పోటీ పరీక్షల శిక్షణకు ఔట్‌సోర్సింగ్‌ పద్దతిలో సేవలకు మంత్రివర్గం ఆమోదించింది.. ఎపి డిజాస్టర్‌ రకవీర ప్రాజెక్టు అమలుకు పోస్టులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.