ఎపి ఉద్యోగులకు 3.144 డిఎ పెంపు

employees
employees

ఎపి ఉద్యోగులకు 3.144 డిఎ పెంపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు 3.144 శాతం మేర డిఎ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జనవరి నాటి డిఎను అమల్లోకి తేవనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.. డిఎ బకాయిలు జిపిఎఫ్‌ ఖాతాలకు ప్రభుత్వం జమ చేయనుంది.