ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం

yenamalaf
AP Minister Yenamala

ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం

అమరావతి: ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం ఇవాళ జరగనుంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనపై కమిటీ చర్చించనుంది.. ఇప్పటికే 12 మంది వైకాపా ఎమ్మెల్యేలపై ప్రివిలేజ్‌ కమిటీ నోటీసులిచ్చిన సంగతి విదితమే.