ఎపిలో భారీ వర్షాలు

HEAVY RAINFFF
ఎపిలో భారీ వర్షాలు

గుంటూరు: ఎపిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. పలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జనజీవనం స్థంబించిపోయింది. ప్రభుత్వం రంగంలోకి దిగి నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ను రంగంలోకి దింపింది. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా సిఎం అధికారులను ఆదేశించారు.